అస్వస్థతకు గురైన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి.
* కావలి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బారావు.... ఎమ్మెల్యే కు పరీక్షలు చేసి.... మరి కొన్ని పరీక్షలు చేయాలని సూచించారు.
* సక్రమంగా నిద్ర లేకపోవడం, విశ్రాంతి లేకుండా.... ప్రయాణాలు చేయడం వల్లనే... ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అస్వస్థతకు గురైనట్లు తెలిసింది.
No comments:
Post a Comment