కావలి మున్సిపాలిటీ కార్యాలయం లో ఉన్న ఛైర్ పర్సన్ సీట్లో.... అలేఖ్య ఈ రోజు కూర్చున్నారు.
* మున్సిపల్ కమిషనర్.... ఇతర అధికారులు ఎవరూ లేకుండానే... ఆమె... నేరుగా.. ఆమె... ఛైర్ పర్సన్ ఛాంబర్లో కి వచ్చి సీట్లో కూర్చున్నారు.
* ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తాను పూర్తి స్థాయిలో ఛైర్ పర్సన్ గా భాధ్యతలు స్వీకరించానని వెల్లడించారు.
* ఆమె వెంట కౌన్సిలర్ తోట వెంకటేశ్వర్లు, తెదేపా పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శి అమరా వేదగిరి సుబ్బరాయుడు గుప్తా లు ఉన్నారు.
* అనంతరం... అలేఖ్య తండ్రి, మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రంధి యానాది శెట్టి అక్కడికి చేరుకున్నారు.
No comments:
Post a Comment