Sunday, May 8, 2016

అలఘనాద స్వామి ఉత్సవాలు

అలఘనాద స్వామి దేవస్తానం
ఆత్మకూరు, నెల్లూరు జిల్లా.
 
షుమారు 800 సంవత్సరముల చరిత్ర కలిగిన ఆత్మకూరు అలఘనాధ స్వామి దేవస్తాన ఉత్సవం ఈ నెల 11వ తేది ఉదయం 9గంటలకు స్వామి వారి కళ్యాణం, మధ్యాహ్నం అన్నదానం  మరియు సాయంకాలం 5 గంటలకు గ్రామోత్సవం అంగరంగ వైబవంగా జరుగును. కావున భక్తులెల్లరు పాల్గొన ప్రార్ధన.
అందరివాడు అలఘనాదుడు   
ఇట్లు ఆలయ కమిటీ

No comments:

Post a Comment