కావలి మున్సిపల్ ఇన్ఛార్జి ఛైర్మన్ గుండ్లపల్లి భరత్ కుమార్ అధ్యక్షతన కావలి మున్సిపల్ కౌన్సిల్ కాంట్రాక్టు కమిటీ సమావేశం జరిగింది.
* ఛైర్ పర్సన్ ఛాంబర్లో జరిగిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన తెదేపా కౌన్సిలర్ లు అమరా విజయలక్ష్మీ, శానం అనూష, పల్లపు పద్మ, శెట్టిపల్లి నిర్మల, వడ్లమూడి వెంకటేశ్వర్లు, ఉప్పు వెంకటస్వామి పాల్గొన్నారు. మరో సభ్యురాలైన దామా కుసుమ కుమారి గైర్హాజరయ్యారు.
* ఈ మధ్య... ఛైర్ పర్సన్ ఛాంబర్.. ను ఖాళీ చేసిన... ఇన్చార్జి ఛైర్మన్ భరత్ కుమార్... ఈ రోజు జరిగిన కాంట్రాక్టు కౌన్సిల్ కమిటీ సమావేశం ను.... ఛైర్ పర్సన్ ఛాంబర్లో నిర్వహించడం విశేషం.
* ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ అన్నవరపు వెంకటేశ్వర్లు కూడా పాల్గొన్నారు.
No comments:
Post a Comment