ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( ఏపియుడబ్ల్యుజే ) కు అనుబంధంగా కొనసాగుతున్న ఏపి ఎలక్ట్రానిక్ మీడియాకు నెల్లూరుజిల్లాకు నూతన కార్యవర్గం ఏర్పడింది. నెల్లూరులోని పాత జడ్పీ సమావేశ మందిరంలో జరిగిన ఏపియుడబ్ల్యుజే మహాసభలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు నూతన కమిటిని ప్రకటించారు. ఎలక్ట్రానిక్ మీడియా విభాగం జిల్లా అధ్యక్షునిగా హెమ్.ఎమ్.టి.వి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వి.నరసింహులు, ప్రధాన కార్యదర్శిగా 10టివి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎన్.దేవకుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు వెల్లడించారు. సీనియర్ పాత్రికేయులుగా ఉన్న ఈ ఇద్దరూ జర్నలిస్టుల సమస్యలపై పోరాటాలు చేసిన అనుభవం ఉందని ఐవి సుబ్బారావు చెప్పారు. మిగతా కార్యవర్గాన్ని కూడా ఆయన ప్రకటించారు.
ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా నూతన కార్యవర్గం
అధ్యక్షులు – వి. నరసింహులు ( హెచ్.ఎమ్. టివి )
ప్రధాన కార్యదర్శి – ఎన్. దేవకుమార్ ( 10 టివి )
ఉపాధ్యక్షులు
– రఘరాం ( ఏబియన్ )
– సోమసుందరం ( సాక్షి )
– చాన్ బాషా ( టివి 9 )
– శ్రీధర్ రెడ్డి ( సివిఆర్ )
– లక్ష్మణ్ కుమార్ ( యాక్ట్ )
– అమరా సుధీర్ ( ఎన్.డి.ఎన్ )
సంయుక్త కార్యదర్శులు
– జే.పి.రాయుడు ( యాక్ట్ )
– శ్రీధర్ నాయుడు ( నెం. 1 టివి )
– శివరామకృష్ణ ( విస్సా టివి )
– మురళీ కృష్ణ పిళ్లై ( భారత్ టుడే )
– శ్రీనివాసులు ( 10 టివి )
– నరేంద్ర ( ఐ న్యూస్ )
– దిలీప్ ( గూగుల్ న్యూస్ )
కార్యనిర్వాహక కార్యదర్శి – జే. భాస్కర్ ( టివి 5 )
కోశాధికారి – రమేష్ ( వై టివి )
కార్యవర్గ సభ్యులు
– నాగభూషణం ( టివి 9 )
– రవి ( వై టివి )
– కిరణ్ ( టివి 5 )
– మనోహర్ ( 10 టివి )
– నాగేశ్వరరావు ( సివిఆర్ )
– అశోక్ ( సాక్షి )
– ఏ.జార్జ్ ( ఎన్.డి.ఎన్ )
– ఒరువూరు సురేష్ ( ఎన్.డి.ఎన్ )
– ఎన్. హరనాథరెడ్డి ( ఐ కాన్ )
– మల్లిఖార్జునరావు ( విస్సా టివి )
– శంకర్ ( ఎస్ టివి )
– రాధాకృష్ణ ( డిడి న్యూస్ )
– ఎన్. శ్రీనివాసులు ( ఐ న్యూస్ )
No comments:
Post a Comment