కావలి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి కమిటీ నియామకంలో కావలి దేశం పెద్దలయిన బీద సోదరులు బిజీగా వున్నారు. గతకొద్ది రోజులుగా పట్టణంలో వినబడుతున్న ఊహాగానాలను నిజం చేస్తూ గుత్తికొండ కిషోర్ బాబు ఛైర్మన్ గా, సభ్యులుగా పాదర్తి నాగరాజు, రిటైర్డ్ ఎస్ ఐ నాగేశ్వరరావు, ద్రోణాదుల వెంకట్రావు.... నియమితులు కానున్నారని సమాచారం . ఈ ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు.
* ఈ కమిటీ నియామక ఉత్తర్వులు సోమ లేక మంగళవారం... కలెక్టర్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.
* ఈ కమిటీ నియామక ఉత్తర్వులు సోమ లేక మంగళవారం... కలెక్టర్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.
No comments:
Post a Comment