ప్రభుత్వ అధికారులు.... తమ విధులు ఎలా నిర్వర్తించాలో.... దానికొక రూల్స్ బుక్ అనేది ఒకటి ఉంటుంది.
ఈ నిబంధనలను కచ్చితంగా ఫాలో కావాల్సిందే.
కాగా.... పొగరుబోతు ఉండి.... పైత్యం మోతాదు పెరిగిన అధికారులు అక్కడక్కడా..... నిబంధనలకు విరుద్దంగా.... పిచ్చి వేషాలు వేస్తుంటారు.... ఆన్ డ్యూటీ లో....
కాకినాడ లోని డ్రైవింగ్ టెస్టు ట్రాక్ వద్ద.... విధుల్లో ఉన్న..... ఈ అవతారాన్ని చూడండి...
రోడ్లపై సిమ్ కార్డులు అమ్ముకునే.... వారేమే అనుకున్నారా....
డైరెక్ట్ టు హోం కనెక్షన్లు అమ్ముకునే.... సెల్స్ మెన్... అనుకున్నారా.....
ఆయన ప్రభుత్వ అధికారే.
వాణాశాఖ అధికారే. యూనిఫాం లేకుండా..... ఇలా మఫ్టీలో..... ఒక ప్రైవేటు కంపెనీ గొడుగు కింద.... ఉండటంతో..... అక్కడికి వెళ్లిన వాళ్లు.... ఆ అవతారం చూసి తికమక పడ్డారు.
ఇది వరకే ఆయన రవాణా శాఖ అధికారి తిలక్ అని.... తెలిసి వారు చెబితే.... అవునా....! అంటూ.... అక్కడికి పనిపై వెళ్లిన వారు నోరెళ్లబెట్టుకున్నారు.
ఏం చేద్దాం.... ఎవడు.... ఏ స్ధాయిలో కటింగ్ ఇవ్వాలో... ఆ స్థాయిలో ఇస్తుంటాడు....
యూనిఫాం తొడుక్కోవడం ఇష్టం లేకపోతే.... ఈయనకు.... ఈ ఉద్యోగం ఎందుకో.....
No comments:
Post a Comment