Thursday, February 18, 2016

జగన్ పై సోషల్ మీడియాలో వ్యంగ్యంగా వార్తలు

విలేఖరి= మీరు ప్రభుత్వాన్ని పడగోడతారని వార్తలు వస్తున్నాయి ???
????=   అవునండి అదే పనిమీద ఉన్నాను
విలేఖరి=  ఎందుకు పడగొట్టాలని అనుకొంటున్నారు????
????=    ఎందుకంటే 2019 వరకు నేను బైట వుండే అవకాసం కనబడటంలేదు
విలేఖరి=  అయితే ????
????=    జన్మలో ఒక్క రోజైనా ఆ కుర్చీలో కూర్చోవాలని కోరిక .....
విలేఖరి=  సరే మీరు అధికారం లోకి వస్తే ఏమి చేస్తారు ?????
????=    అన్ని చేస్తాం ..... 
విలేఖరి=   అంటే కాపులకు రిజేర్వేషణ్ ఇస్తారా ????
????=     ఇస్తానని నేను చెప్పలేదా నేను ఎన్నికల్లో వాగ్ధానం కుడా చెయ్యలేదు
విలేఖరి=   పోనీ రైతుల ఋణ మాఫీ చేస్తారా ?????
????=      చెస్తానని నేను చెప్పలేదా నేను ఎన్నికల్లో వాగ్ధానం కుడా చెయ్యలేదు
విలేఖరి=   పోనీ డాక్వ ఋణ మాఫీ చేస్తారా ?????
????=      చెస్తానని నేను చెప్పలేదా నేను ఎన్నికల్లో వాగ్ధానం కుడా చెయ్యలేదు
విలేఖరి=    మరి మీరు అధికారం లోకి వస్తే ఎవరికీ ఉపయోగం ?????
????=      మాకులస్తులకు మంత్రి పదవి ఇస్తాం కాంట్రాక్టులు ఇస్తాం
విలేఖరి=    అంటే ????
????=  ఏముంది ఇప్పుడు ఆ కులం పరిపాలన మేమొస్తే మాకుల పరిపాలన
విలేఖరి=   అసలు మీ లక్ష్యాలు????
????=   రెండు...... మొదటిది మొన్న ఎన్నికల్లో పెట్టిన ఖర్చు రాబట్టుకోవటం
విలేఖరి=     రెండోది ??????
?????=   వచ్చే ఎన్నికల కోసం సంపాదించటం
విలేఖరి=  మరి ప్రజల పరిస్తితి ????
????=   మాలాంటి రాజకీయ నాయకులను ఎన్నుకొన్నందుకు చావాలిసిందే
విలేఖరి= కాపులు మీ మీద ఆశలు పెట్టుకున్నారు మీరు వాళ్ళకు cm ఇస్తారని??
???? =  హహహ ఆశకు కుడా హద్దువుండాలి ఎన్నో వేల కిలోమీటర్ నడిచి ఎన్నో కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి .....  అమ్మను చెల్లిని ఎండలో తిప్పి కష్టపడ్డది నేను cm అవ్వాలని కాని వేరొకరిని ఆ కుర్చీలో కూర్చో పెట్టటానికి కాదు.....

No comments:

Post a Comment