భూమా నాగిరెడ్డి, ఆయన కుమార్తె అఖిల ప్రియ మరో ఇద్దరు వైసిపి ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు ఈరోజు తన ఆంతరంగికులతో జరిగిన సమావేశంలో భూమా నాగిరెడ్డి మాట్లాడుతూ తనకు కేబినెట్ మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని వారికి తెలిపారు. సాయంత్రం నాలుగు గంటలకు జరగనున్న కార్యకర్తల సమావేశంలో ప్రకటన చేసే అవకాశం
No comments:
Post a Comment