Thursday, February 18, 2016

డ్రింకర్స్ కి శుభవార్త.

🍺🍻🍸🍷🍹  మందేసి చిందేసి ఆతర్వాత మత్తు దిగాక అనారోగ్యం పాలవుతున్నాం అని భాధపడాల్సిన అవసరం లేదు. మత్తు పానీయం లో ఉండే హానికారక ఆక్సిడెంట్స్ ని నియంత్రించే
"పెలికాన్ డి డి" అనే డ్రింకర్స్ డ్రింక్ ని తమిళనాడు కి చెందిన వేలు తయారు చేసాడు. త్వరలో మార్కెట్ లోకి రాబోతోంది. 🍺తాగేముందు కాస్త ఆ డ్రింక్ లో ఈ డ్రింక్ కూడా కల్పుకుంటే ఆరోగ్యానికి ఢోకా లేదుట.👌😋💐

No comments:

Post a Comment